Jobs in Kadapa | కడప అన్నమాచార్య కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు

 కడప జిల్లాలో ఉన్న అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ నందు వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 26 నవంబర్ 2024 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన ఆర్టికల్ ను చదవగలరు. 

సంస్థ పేరు : అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్

ఉద్యోగాల వివరాలు : 

కెమిస్ట్రీ ప్రొఫెసర్ 

అకౌంట్స్ ఆఫీసర్ 

డేటా ఎంట్రీ ఆపరేటర్ 

ఎంపిక విధానం :  ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం : ఆసక్తి ఉన్న అభ్యర్థులు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తో ఉన్న బయోడేటా మరియు విద్యార్హతల జిరాక్స్ కాపీలను 26 నవంబర్ 2024 లోపు resumesaitk@gmail.com  అనే ఇమెయిల్ చిరునామాకు ఇమెయిల్ చేయాలి. వివరాల కోసం 9603999591 అనే నంబర్ కు కాల్ చేయగలరు.