APSRTC Jobs | ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి నిరుద్యోగులకు శుభవార్త , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.  ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్షా లేకుండా ఎంపిక చేస్తారు కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అందరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో  ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి   చివరి తేదీ 20 నవంబర్ 2024. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలకోసం  క్రింద ఇచ్చిన సమాచారం పూర్తిగా చదవండి. 

సంస్ఠపేరు :  ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ 

ఉద్యోగం పేరు :  అప్రెంటిస్ 

మొత్తం ఖాళీల సంఖ్య :  311  

జిల్లాల వారీగా ఖాళీలు :  

కృష్ణ జిల్లా :  41 పోస్టులు 

ఎన్టీఆర్ జిల్లా :  99 పోస్టులు 

గుంటూరు జిల్లా :  45 పోస్టులు 

పల్నాడు జిల్లా :  45 పోస్టులు 

బాపట్ల జిల్లా :  26 పోస్టులు 

ఏలూరు జిల్లా :  24 పోస్టులు 

పశ్చిమ గోదావరి జిల్లా : 31 పోస్టులు 

విద్యార్హతలు :  ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదయినా గుర్తిపు పొందిన సంస్థ నుండి ఐటిఐ పాస్ అయి ఉండాలి 

వయసు పరిమితి :  దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు దరఖాస్తు తేదీ నాటికీ 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 

దరఖాస్తు ఫీజు :  అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను వెరిఫికేషన్  చేసుకునే సమయంలో 118 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.  

దరఖాస్తు విధానం :  ఆసక్తి , అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి . దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 20 నవంబర్ 2024

ఆఫిసిఅల్ వెబ్సైట్