Airport Jobs 2024 | విజయవాడ విమానాశ్రయంలో డిగ్రీతో 274 పోస్టులకు నోటిఫికేషన్

 AAI కార్గో లాజిస్టిక్స్ & అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులు గోవా, లేహ్, పోర్ట్ బ్లెర్, సూరత్, మరియు విజయవాడ లలో పనిచేయవలసి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు చివరి తేదీ 10 డిసెంబర్ 2024.  ఆసక్తి ఉన్న అభ్యర్థులు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ పూర్తిగా చదివి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.  

సంస్థ పేరు :   AAI కార్గో లాజిస్టిక్స్ & అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్

ఉద్యోగం పేరు :  సెక్యూరిటీ స్క్రీనర్ 

మొత్తం ఖాళీలు :  274 పోస్టులు 

విద్యార్హతలు :  ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ లో కనీసం 60 % మార్కులతో పాస్ అయి ఉండాలి. 

వయసు : 01 నవంబర్ 2024 నాటికీ 27 సంవత్సరాల లోపు ఉండాలి 

దరఖాస్తు ఫీజు : జనరల్ / ఓబిసి అభ్యర్థులు 750 రూపాయలు ఎస్సి, ఎస్టీ, మహిళలు, మరియు ఏడబ్ల్యూఎస్ అభ్యర్థులు 100 రూపాయలు చెల్లించాలి. 

ఎంపిక విధానం :  షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను రాత పరీక్షా, ఫీజికల్ స్ట్రెంత్, ఎబిలిటీ మరియు ఇతర పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం : ఆసక్తి ఉన్న అభ్యర్థులు  (www.aaiclas.aero) అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 10 డిసెంబర్ 2024

నోటిఫికేషన్