ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం పదవతరగతి విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న పురుష, మహిళా అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సంస్థ పేరు : ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్
ఉద్యోగం పేరు : కానిస్టేబుల్ (కిచెన్ సర్వీసెస్)
మొత్తం ఖాళీల సంఖ్య : 819 పోస్టులు
పోస్టుల వివరాలు :
పురుషులు : 697 పోస్టులు
మహిళలు : 122 పోస్టులు
అర్హతలు : పదవతరగతి పాస్ మరియు ఏదైనా ఫుడ్ తయారీ సంస్థ నుండి సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయసు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషిషన్స్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేసుకుంటారు.
దరఖాస్తు ఫీజు : దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు , ఓబిసి అభ్యర్థులు 100 రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్టీ, ఎస్సి అభ్యర్థులు కు ఫీజు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా 02 సెప్టెంబర్ 2024 నుండి 01 అక్టోబర్ 2024 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.