ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎల్&టి కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళ నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవచ్చు. కేవలం పది , ఇంటర్ మరియు ఐటిఐ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
సంస్థ పేరు : ఎల్&టి కన్స్ట్రక్షన్ కంపెనీ
ఉద్యోగం పేరు : స్కిల్ల్డ్ టెక్నీషియన్
మొత్తం ఖాళీల సంఖ్య : 120 పోస్టులు
అర్హతలు : పదవతరగతి, ఇంటర్ , ఐటిఐ
వయసు : 18 -35 సంవత్సరాలు
జీతం : 17,500 నుండి 18,500 వరకు
అదనపు అలవెన్సులు : ఎంపికైన వారికీ ట్రైనింగ్ తో పాటు, యూనిఫామ్, ఫుడ్, వసతి
దరఖాస్తు విధానం : ఆసక్తి, అర్హతలు ఉన్నవారు తమ బయోడేటా, పాన్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, ఫోటో మరియు ఇతర సర్టిఫికెట్లతొ క్రింద తెలిపిన చిరునామాలో జరిగే ఇంటర్వ్యూ కు హాజరు కావచ్చు.
ఇంటర్వ్యూ తేదీ : 16 సెప్టెంబర్ 2024
ఇంటర్వ్యూ ప్రదేశం : STBC డిగ్రీ కాలేజీ, S.V. కాంప్లెక్ దగ్గర, కర్నూల్ జిల్లా
వివరాలకు : 8688030375 లేదా 8309283980