తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాలోని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం నాలుగు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఆఫీస్ అసిస్టెంట్ మరియు ట్యూన్ ఉద్యోగాలు ఉన్నాయి ఆసక్తి మరియు అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 17 సెప్టెంబర్ 2024 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా కోర్టు నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా నాలుగు ఉద్యోగాలను భర్తీ చేరినారు ఇందులో ఆఫీస్ అసిస్టెంట్ రెండు ఉద్యోగాలు మరియు ఆఫీస్ ప్యూన్ రెండు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి
విద్యార్హతలు : ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదలైన ఉద్యోగాలలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగానికి డిగ్రీ పాస్ అయి ఉండాలి మరియు కంప్యూటర్ ఆపరేట్ చేయగల సామర్థ్యం అలాగే టైపింగ్ వేగం నిమిషానికి 40 పదాలు టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి. ఆఫీస్ ప్యూన్ ఉద్యోగానికి ఏడవ తరగతి పాస్ అయి ఉండాలి అలాగే ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి
వయసు పరిమితి : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి వయసు పరిమితి ఒకటి జూలై 2024 నాటికి అభ్యర్థులకు 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానము : ఆసక్తి మరియు అభ్యర్థులు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ లోని దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకుని సెలెక్ట్ చేసిన దరఖాస్తులతో పాటు తమ విద్యార్హత పాత్రలను జతపరిచి “ది సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ కోర్ట్ బిల్డింగ్, రంగంపల్లి, పెద్దపల్లి -505172 అనే చిరునామాకు 17 సెప్టెంబర్ 2024 లోపు చేరునట్లు పంపించాలి.