తెలంగాణ రాష్ట్రము, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఆరు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ తో పాటు తమ విద్యార్హత పత్రాలతో నేరుగా ఇంటర్వ్యూ కు హాజరు కావచ్చు.
సంస్థ పేరు : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మొత్తం పోస్టుల సంఖ్య: 06 పోస్టులు
ఉద్యోగాల వివరాలు :
1) మెడికల్ ఆఫీసర్ MMU UNIT – 01 పోస్టు
2) మెడికల్ ఆఫీసర్ (బస్తి దవాఖాన) – 03 పోస్టులు
3) ల్యాబ్ టెక్నీషియన్ – 01 పోస్ట్
4) పరమేడిక్ కమ్ అసిస్టెంట్ – 01 పోస్టు
విద్యార్హతలు : పోస్టులను బట్టి ఎంబీబీఎస్ , బిఎస్సి ఎం ఎల్టీ , డిఎమ్ ఎల్టి , మరియు ఇంటర్మీడియట్.
దరఖాస్తు విధానం : ఆసక్తి , మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు తమ అప్లికేషన్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్ తో 10 సెప్టెంబర్ 2024 జిల్లా వైద్య , మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు జరిగే ఇంటర్వ్యూ కు హాజరు కావచ్చు.