Andhra Pradesh Private Jobs Telangana Jobs

Powergrid Jobs 2024 | పవర్ గ్రిడ్ నుండి భారీగా సూపర్ వైజర్ ఉద్యోగాలకు అదిరిపోయే నోటిఫికేషన్

విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే మహా రత్న కంపెనీ అయినటువంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి , అర్హతలు ఉన్న అభ్యర్థులు 06-09-2024 నుండి 27-09-2024 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

సంస్థ పేరు : పవర్ గ్రిడ్ కార్పొరేషన్

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

మొత్తం ఖాళీల సంఖ్య : 26 పోస్టులు

ఉద్యోగాల వివరాలు :
1) ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంజనీర్ – 15 పోస్టులు
2) సివిల్ ఫీల్డ్ ఇంజనీర్ – 01 పోస్టులు
3) ఎలక్ట్రికల్ ఫీల్డ్ సూపర్ వైజర్ : 06 పోస్టులు
4) సివిల్ ఫీల్డ్ సూపర్ వైజర్ : 04 పోస్టులు

⭐  వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి ⭐  టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి
👉 వాట్సాప్ గ్రూప్ 👉 టెలిగ్రామ్ గ్రూప్

పైన తెలిపిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు పవర్ గ్రిడ్ యొక్క అధికారిక వెబ్సైటు ద్వారా 06-09-2024 నుండి 27-09-2024 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Official Website

About the author

Admin

Leave a Comment

error: Content is protected !!