Andhra Pradesh Private Jobs

Agri Jobs in AP | ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు

ఆచార్య ఎన్.జి. రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ లు నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, నంద్యాల జిల్లా నందు 13 సెప్టెంబర్ 2024 న జరిగే ఇంటర్వ్యూ లకు డైరెక్ట్ గా హాజరు కావచ్చు. ఈ ఉద్యోగాలు అన్ని పూర్తిగా కాంట్రాక్ట్ పద్దతిలో మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఎంపికయిన అభ్యర్థులు నంద్యాల, రెడ్డిపల్లి, రామగిరి, మడకశిర ప్రాంతాలలో పనిచేయాల్సి ఉంటుంది.

మొత్తం ఖాళీల సంఖ్య : 14 పోస్టులు

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

ఉద్యోగాల వివరాలు :
1) టీచింగ్ అసోసియేట్ : 03 పోస్టులు
2) టీచింగ్ అసిస్టెంట్ : 11 పోస్టులు

అర్హతలు :
1) టీచింగ్ అసోసియేట్ : డాక్టోరల్ డిగ్రీ / అగ్రికల్చర్ లో పిహెచ్ది
2) టీచింగ్ అసిస్టెంట్ : అగ్రికల్చర్ డిగ్రీ /అగ్రికల్చర్ ఇంజనీరింగ్

వయసు : టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పురుషులు 40 ఏళ్ల లోపు, మహిళలు 45 ఏళ్లలోపు ఉండాలి. అలాగే టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారికి 35 సంవత్సరాల లోపు ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆసక్తి , అర్హతలు ఉన్న అభ్యర్థులు నేరుగా 13 సెప్టెంబర్ 2024 న ఆఫీస్ అఫ్ ది అసోసియేట్ డైరెక్టర్ అఫ్ రీసెర్చ్ , RARS , నంద్యాలలో జరిగే ఇంటర్వ్యూ కు తమ విద్యార్హత పత్రాలతో నేరుగా హాజరు కావచ్చు.

Notification

About the author

Admin

Leave a Comment

error: Content is protected !!