భారత ప్రభుత్వ రైల్వేలో భాగమైన కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు ఆసక్తి మరియు అర్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 21 జూన్ 2024 జరిగే ఇంటర్వ్యూలకు డైరెక్ట్ గా హాజరవచ్చు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాల వివరాలు అర్హతలు మరియు ఇంటర్వ్యూ జరిగే ప్రదేశము తదితర వివరాల కోసం క్రింద ఇచ్చిన ఆర్టికల్ ను పూర్తిగా చదవగలరు.
కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 42 టెక్నికల్ అసిస్టెంట్ మరియు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఇక ఉద్యోగాల వివరాలు చూసినట్లయితే మొత్తం 42 పోస్టులలో మూడు పోస్టులు ఎలక్ట్రికల్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 03 పోస్టులు ఎలక్ట్రికల్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 15 పోస్టులు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ నాలుగు పోస్టులు ఎలక్ట్రికల్ డిజైన్ అసిస్టెంట్ రెండు పోస్టులు ఎలక్ట్రికల్ టెక్నికల్ అసిస్టెంట్ 15 పోస్టులు మొత్తం 42 ఉద్యోగాల బట్టి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
ఇక ఈ ఉద్యోగాలకు విద్యార్హతల విషయానికొస్తే వివిధ ఉద్యోగాలను బట్టి వివిధ అర్హతలనివి నిర్ణయించబడ్డాయి మొత్తంగా ఐటిఐ డిప్లమా మరియు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు వివరంగా ఉద్యోగాల కు సంబంధించి అర్హతల వివరాలు కోసం క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదవగలరు.
కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు వయస్సు 9 మే 2024 నాటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 45 సంవత్సరాలు మించకుండా ఉండాలి అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ కలిగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ కేటగిరి అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు వయస్సు పరిమితులు తడలిపు ఉంటుంది.
కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు అలాగే ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష కూడా లేదు కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపిక అనేది జరుగుతుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని దానిని ఫిల్ అప్ చేసి తగిన విద్యార్థుల పత్రాలతో 21 జూన్ 2024న క్రింద తెలిపిన అడ్రస్ లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరవచ్చు
Interview Venue : Executive Club, Konkan Rail Vihar, Konkan Railway Corporation Ltd., Near Seawoods Railway Station, Sector-40, Seawoods (West), Navi Mumbai.
Interview Dates :
AEE : 21st June 2024
Senior Technical Assistant/ Electrical : 05th June 2024
Junior Technical Assistant/ Electrical : 10th June 2024
Junior Technical Assistant/ Civil : 12th June 2024
Design Assistant/ Electrical : 14th June 2024
Technical Assistant/ Electrical : 19th June 2024
వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి | టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి |
---|---|
వాట్సాప్ గ్రూప్ | టెలిగ్రామ్ గ్రూప్ |
Leave a Comment