Govt Jobs

నాబార్డ్ నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

బెంగళూరులో ఉన్న నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ లో పేర్కొనలేదు నాబార్డ్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగ మహిళా మరియు పురుష అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు కేవలం ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అర్హతతో ఉద్యోగం పొందే అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు తప్పక దరఖాస్తు చేసుకోవాలి

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మీకు వచ్చిన మార్పుల ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది ఎంపికైన అభ్యర్థులు బీహార్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పని చేయవలసి ఉంటుంది

నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి విడుదలైన కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పాసై ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు దాదాపుగా నెలకు 12,000 రూపాయల నుంచి 24 వేల రూపాయల వరకు వేతనం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సు 33 సంవత్సరాల లోపు ఉండాలి.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు ఎటువంటి దరఖాస్తు ఫీజు అనేది లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఒక్క పురుష మరియు మహిళా అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 31 మే 2024

Notification

Official Website

⭐  వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి ⭐  టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి
👉 వాట్సాప్ గ్రూప్ 👉 టెలిగ్రామ్ గ్రూప్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!