Govt Jobs

ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో కేవలం 10 పాస్ అయితే చాలు నెలకు 30000 జీతంతో ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త ప్రభుత్వ ఉద్యోగం పొందడం అందరి కల అయితే ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు ఇప్పుడు కేవలం పదవ తరగతి విద్యార్థులతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే చక్కటి అవకాశం ఇప్పుడు లభించింది అది కూడా భారత వైమానిక దళంలో. భారత వైమానిక దళం అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపబడుతున్న సంస్థ కాబట్టి ఈ సంస్థలో ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న మహిళ మరియు పురుష అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు ఎంపిక కార్యక్రమం బెంగళూరులో నిర్వహించబడుతుంది కాబట్టి ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు

భారత వైమానిక దళం నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా వీర్వాయు అంటే సంగీతకారుడు ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయో నోటిఫికేషన్ లో పేర్కొనక పోయినప్పటికీ మొత్తంగా భారీ సంఖ్యలోని ఈ ఉద్యోగాలు ఉండవచ్చు.

అగ్ని వీర్వాయు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏదైనా ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన సంస్థ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి పదవ తరగతి లేదా సరికి సమానమైన ఉత్తీర్ణత కలిగి ఉండాలి అలాగే గుర్తింపు పొందిన పాఠశాల నుంచి సంగీత పరిజ్ఞానంలో అర్హత కలిగి ఉండాలి.

ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30 వేల రూపాయల నుంచి 40 వేల రూపాయల వరకు వేతనం అనేది ఉంటుంది ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు భారతదేశంలో ఎక్కడైనా పని చేయవలసి ఉంటుంది ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ 22 మే 2024 ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అవుతుంది ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 05 జూన్ 2024 వరకు అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు 100 రూపాయల దరఖాస్తు ఫీజులు కూడా చెల్లించవలసి ఉంటుంది ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి ఈ ఉద్యోగాలకు క్రింద ఇచ్చిన లింకు ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

Notification

Official Website

⭐  వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి ⭐  టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి
👉 వాట్సాప్ గ్రూప్ 👉 టెలిగ్రామ్ గ్రూప్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!