Private Jobs

బొగ్గు గనుల శాఖ నుంచి అద్భుతమైన నోటిఫికేషన్ ఇంటర్ తో లైఫ్ సెటిల్ అయ్యే జాబ్స్

ఇంటర్మీడియట్ పాసై ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే నవరత్న కేటగిరీకి చెందిన నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదలైంది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు ప్రతి ఒక్కరు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఒడిస్సాలోని బొగ్గు గనులు పని చేయవలసి ఉంటుంది

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ నుంచి విడుదలైన యూనివర్సిటీ ద్వారా మొత్తం 34 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఇందులో జనరల్ కేటగిరీకి 25 పోస్టులు ఈడబ్ల్యూఎస్ లకు ఒక పోస్ట్ పీబీసీలకు రెండు పోస్టులు ఎస్టీలకు నాలుగు పోస్టులు ఎస్సీలకు రెండు పోస్టులను కేటాయించారు

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 34 ఉద్యోగాలను పట్టి చేయనున్నారు ఇందులో విభాగాల వారీగా పోస్టుల వివరాలు చూసినట్లయితే డ్రాఫ్ట్ మ్యాన్ ఒక పోస్టు ఎలక్ట్రిషన్ మూడు పోస్లు ఫిట్టర్ రెండు పోస్టులు మోటార్ మెకానిక్ రెండు పోస్టులు వైర్ మెన్ ఒక పోస్టు క్లారికల్ అసిస్టెంట్ 17 పోస్టు లు జూనియర్ సివిల్ ఇంజనీర్ ఐదు పోస్టులు జూనియర్ మెకానికల్ ఇంజనీర్ రెండు పోస్టులు జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఒక పోస్ట్ ఖాళీగా ఉన్నాయి

ఇక ఈ ఉద్యోగాలకు విద్యార్థుల విషయాలు చూసుకున్నట్లయితే డ్రాఫ్ట్ మాన్ ఎలక్ట్రిషన్ ఫిట్టర్ మోటార్ మెకానిక్ మరియు వైర్ మెన్ ఉద్యోగాలకు పదవ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటిఐ పాసై ఉండాలి జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు సంబంధిత ట్రేడ్లో మూడేళ్ల ఇంజనీరింగ్ లేదా డిప్లమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు

నైవేలి లిగ్నెంట్ కార్పొరేషన్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒకటి మార్చి 2024 నాటికి అభ్యర్థులకు వయస్సు 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ కేటగిరి అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు వయస్సు పరిమితులు సడలింపు ఉంటుది

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో పరీక్ష ఫీజు కూడా చెల్లించవలసి ఉంటుంది జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్ చెయ్ 595 రూపాయలు ఎస్సీ ఎస్టీ మరియు పిడబ్ల్యుడి సెక్స్ సర్వీస్ అభ్యర్థులు 295 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. క్లారికల్ అసిస్టెంట్ మరియు ఇండస్ట్రియల్ వర్కర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్ కేటగిరి అభ్యర్థులు అయితే 486 రూపాయలు ఎస్సీ ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ 236 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలసి ఉంటుంది

నైవేలి లెగ్నెట్ కార్పొరేషన్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రెండు విధాలుగా ఇంటికి చేసుకుంటారు మొదట దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు ఈ రాత పరీక్ష అనేది మల్టిపుల్ విధానంలో ఉంటుంది ప్రతి ప్రశ్నకు ఒక మార్గం ఉంటుంది ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు

ఆసక్తి అర్హతలు కలిగిన నిరుద్యోగ ఆంధ్ర ప్దేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన యువతి యువకులు ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 24 ఏప్రిల్ 2024 లోపు నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

Notification

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!