Govt Jobs

విమానాశ్రయంలో ఉద్యోగాలు దరఖాస్తు చేసుకుంటే చాలు రాత పరీక్ష లేకుండానే జాబ్ కొట్టే అవకాశం

పదవ తరగతి పాసై ప్రభుత్వ ఉద్యోగాలకు ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీస్ నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు. ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగ మహిళ మరియు పురుష అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు

ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా యుటిలిటీ ఏజెంట్ కం రాంప్ డ్రైవర్ మరియు హ్యాండీ ఉమెన్ లేదా హ్యాండీ మాన్ పూజ గాలను భర్తీ చేరినారు ఈ ఉద్యోగాలకు కేవలం పదవ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవచ్చు

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 422 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో యుటిలిటీ ఏజెంట్ కం డ్రైవర్ 130 పోస్టులు ఉండగా హాండీ మాన్ లేదా హ్యాండీ ఉమెన్ ఉద్యోగాలు 292 ఉన్నాయి.

ఇక ఈ ఉద్యోగాలకు విద్యార్హతల విషయానికొస్తే కేవలం పదవ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ర్యాంప్ డ్రైవర్ ఉద్యోగానికి లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి

విమానాశ్రయం సంస్థ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్లను ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సు పరిమితి ఐదు మే 2023 నాటికి 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలలోపు ఉండాలి ఎస్సీ, ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు బీసీ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వరకు వయస్సు పరిమితిలో సడల్పు ఉంటుంది అలాగే మాజీ సర్వీస్ పురుషులకు 10 సంవత్సరాల పాటు వయసు పరిధిలో తరలింపు ఉంటుంది

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులు దరఖాస్తు ఫీజులు కూడా చెల్లించవలసి ఉంటుంది దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ముంబై పేరు మీద 500 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ గా చెల్లించాలి

ఆసక్తి మరియు అర్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే క్రింది ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ న క్లిక్ చేసి అందులో ఉన్న దరఖాస్తు ఫారం నింపి దాంతో పాటు మీ విద్యార్హత సర్టిఫికెట్లను జతపరిచి క్రింది ఇచ్చిన ఇంటర్వ్యూ జరిగే ప్రదేశానికి వెళ్లాలి ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం యొక్క అడ్రస్ మరియు ఇంటర్వ్యూ జరిగే తేదీల వివరాలు క్రింద ఇవ్వబడింది

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు

Office of the HRD
Department,
AI Unity Complex,
Pallavaram
Cantonment,
Chennai – 600 043

ఇంటర్వ్యూ తేదీలు :: 02 మే 2024 మరియు 04 మే 2024

👉 Notification

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!