Govt Jobs

సింగరేణిలో కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గల సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ ని వివిధ ఉద్యోగాలను భర్తీ చేయను న్నారు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 15 ఏప్రిల్ 2024 నుంచి ప్రారంభమైంది ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు వయస్సు మరియు ఎంపిక విధానం తదితర వివరాల కోసం ఈ క్రింద ఇచ్చిన ఆర్టికల్ ను పూర్తిగా చదివి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు

సింగరేణి నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 327 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఇందులో ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ ఉద్యోగాలు ఉన్నాయి వీటిలో ఎగ్జిక్యూటివ్ కేడర్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ E&M 42 ఉద్యోగాలు మేనేజ్మెంట్ ట్రైనింగ్ సిస్టమ్స్ ఏడు ఉద్యోగాలు ఉన్నాయి. ఇక నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్లో జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనింగ్ 100 ఉద్యోగాలు మెకానికల్ అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనింగ్ 9 ఉద్యోగాలు, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఫోర్ మెంట్ ట్రైనింగ్ 24 ఉద్యో గాలు , ట్విట్టర్ ట్రైనింగ్ 47 ఉద్యోగాలు మరియు ట్రైన్ ఎలక్ట్రిషన్ 98 ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

ఇక ఈ ఉద్యోగాలకు విద్యార్హతల విషయానికి వస్తే బ్యాచిలర్ లేదా టెక్నికల్ ఇంజనీరింగ్ లేదా ఐటిఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి మరియు వివిధ ఉద్యోగాలకు సంబంధించి అర్హతల వివరాల కోసం క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు

ఆసక్తి మరియు అర్హతలు ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు సింగరేణి కాలరీస్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ 15 ఏప్రిల్ 2024 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అయింది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 4 మే 2024 సాయంత్రం 5 గంటల వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు

✍️ Notification

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!