Private Jobs

కేంద్ర పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు శుభవార్త ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది కవలం డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం చేసుకోవచ్చు ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న పురుష మరియు మహిళా అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

ఐ సి ఏ ఆర్ ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 20వేల రూపాయలు వేతనంగా ఇవ్వడం జరుగుతుంది

ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఎటువంటి ఫీజును చెల్లించవలసిన అవసరం లేదు ఈ ఉద్యోగానికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేసుకుంటారు కాబట్టి ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు ఇండియన్ వెటర్నరీ ఇన్స్టిట్యూట్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసిన దరఖాస్తు ఫారం తో పాటు తగు విద్యార్థుల సర్టిఫికెట్లు జతపరిచి ఈ క్రింద ఇచ్చిన అడ్రస్ కు 19 ఏప్రిల్ 2024 సాయంత్రం ఐదు గంటల లోపు చేరినట్టు పోస్ట్ ద్వారా పంపవలెను

అడ్రస్::

The Asst.Administrative Officer,
(Kind Attn: Dr. Basavaraj Sajjanar, Senior Scientist and PI of the project)
ICAR–IVRI
Hebbal, Bengaluru – 560024

👉 Notification

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!