Private Jobs

ఆంధ్ర ప్రదేశ్ పదవ తరగతి పరీక్ష ఫలితాల తేదీ విడుదల

ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పదవ తరగతి పరీక్షలు ఏడాది మార్చి ఒకటి నుంచి 30వ తేదీ వరకు నిర్వహించింది. ఈ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల 25 వేలకు మందికి పైగా అభ్యర్థులు ఈ సంవత్సరం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యారు.

పదవ తరగతి పరీక్షలు ముగిసిన వెంటనే 01 ఏప్రిల్ 2024 వ తేదీ నుంచి ఈ పరీక్షలకు సంబంధించి దాదాపు 25 వేల మందిపై ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మూల్యాంకనం ప్రారంభించింది. ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈ పదవ తరగతి పరీక్షా ఫలితాలను మే నెలలో విడుదల చేయాలని మొదట భావించిన ఎక్కువ మంది సిబ్బంది ద్వారా మూల్యాంకనం చేయించడంతో ఈ పరీక్షా ఫలితాలను 25 ఏప్రిల్ 2024 నుంచి 30 ఏప్రిల్ 2024 లోపే విడుదల అయ్యే అవకాశం ఉంది

ఈ మధ్యలో ఏదైనా సాంకేతిక అంతరాయం కలిగినట్లయితే ఒకరోజు ముందు లేదా ఒకరోజు వెనకాల ఈ పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించిన పదవ తరగతి ఫలితాలను మీ మొబైల్ ద్వారా అభ్యర్థులు అందరూ చెక్ చేసుకోవచ్చు అభ్యర్థులు ఫలితాలను చెక్ చేసుకోవడానికి లింక్ అనేది క్రింద ఇవ్వడం జరిగింది ఆ లింకు పైన క్లిక్ చేసి అందులో మీరు రోల్ నెంబర్ను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాలి మీ మార్కుల జాబితా అనేది ఓపెన్ అవుతుంది ఆ తర్వాత ఈ మార్కుల జాబితాను ప్రింట్ అవుట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ మార్కుల జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు

Check your Marks Here

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!