Govt Jobs

పోస్ట్ ఆఫీస్ లలో ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ పరీక్ష లేదు ఫీజు కూడా లేదు

భారత ప్రభుత్వ పోస్టల్ సేకరించి వివిధ ఉద్యోగాల బట్టికి నోటిఫికేషన్ విడుదలైంది ఇందులో భాగంగా గ్రూప్ సి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో నిరుద్యోగ అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష కూడా లేకుండా కేవలం స్కిల్ టెస్ట్ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు కాబట్టి ఆసక్తి అర్హతలు ఉన్న అభ్యర్థులు సమాచా రాన్ని పూర్తిగా చదివి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు

భారత ప్రభుత్వ తపాలా శాఖ నుంచి విడుదలైన ఈనాటిఫికేషన్ ద్వారా మొత్తం 19 పోస్టల్ స్టాప్ కార్ డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు

ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదలైన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు పరిమితులు సడలింపు ఉంటుంది

ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలకు విద్యార్హతలు అభ్యర్థులు పదవ తరగతి పాస్ ఉంటాయి లైట్ మరియు హెవీ మోటర్ వాహనాల కోసం డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి మోటర్ మెకానిజంలో పరిజ్ఞానం కలిగి ఉండాలి మరియు కనీసం మూడు సంవత్సరాల పాటు లైక్ మరియు హెవీ మోటార్ వెహికల్ ని నడిపిన అనుభవం ఉండాలి ఇందులో హోమ్ గార్డ్ లేదా సివిల్ కా మూడేళ్ల సర్వీస్ ఉన్న అభ్యర్థులకు ఈ ఉద్యోగాలలో ప్రాధాన్య

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష లేకుండా లేటెస్ట్ మాత్రమే నిర్వహిస్తారు పుత్తూరులో అయినా అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది

ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా విడుదలైన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు సమయంలో అప్లికేషన్ ఫీజు లు చెల్లించాలి ఇందులో జనరల్ మరియు ఈ అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు విధిగా చెల్లించాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు

ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన ఈనాటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్ర క్రియ 10 ఏప్రిల్ 2024న ప్రారంభమైంది ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి మొదట అభ్యర్థులు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారికా వెబ్సైట్ ద్వారా అప్లికేషన్స్ ఫారం డౌన్లోడ్ చేసుకో ఫిల్ అప్ చేసిన దరఖాస్తు ఫారం త పాటు విద్యార్హత పత్రాలను జత చేసి వాటిని ఈ క్రింద ఇచ్చిన చిరునామా కు పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి

చిరునామా : Haridinge Rd, Veerchand Patel Road Area, Patna, Bihar – 800001.

ఆసక్తి అర్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు 13 ఏప్రిల్ 2024 ను ప్రారంభం అయ్యాయి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 30 ఏప్రిల్ 2024

✍️ Application :::

✍️Notification ::

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!