నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించి అర్హతలు వయస్సు జీతం తదితర విషయాల కోసం క్రింద ఇచ్చిన ఆర్టికల్ ను పూర్తిగా చదివి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం నాలుగు వందల ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయమన్నారు
న్యూక్లియర్ కవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మీకు బిఈ లేదా బీటెక్ లేదా బిఎస్సి విద్యార్థులు ఉండాలి
ఈ ఉద్యోగాలకు సంబంధించి వయస్సు పరిమితి ఒకసారి చూసినట్లయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయస్సు కనీసం 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవొచ్చు అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి కేటగిరి అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు వైయస్ పరిమితులు తడలి పోతుంది
జీతభత్యాల వివరాలు చూసినట్లయితే ఈ ఉద్యోగానికి ఎంపికైన మొదటి నెలలో 56వేల రూపాయలు స్టార్టింగ్ శాలరీగా ఇస్తారు అలాగే వివిధ ఉద్యోగాలకు కలిసిన వారికి ఈ నోటిఫికేషన్ కింద 80000 రూపాయలు ప్రతినెలా జీతం కింద ఇవ్వడం జరుగుతుంది
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి విడుదలైన ఈ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలను ఎటువంటి రాక పరీక్ష లేకుండా కేవలం గేట్ పరీక్షలు వచ్చిన మార్పుల ఆధారంగా సెలక్షన్ చేసి పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్ ఇస్తారు కాబట్టి ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకోండి ఈ ఉద్యోగాలకు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది కాబట్టి వెంటనే ఆలస్యం చేయకుండా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు 10 ఏప్రిల్ 2024 నుంచి 30 ఏప్రిల్ 2024వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇందులో ఎస్సీ ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు కాబట్టి వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి
న్యూక్లియర్ టవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కి విడుదలైన నాలుగు వందల ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ 10 ఏప్రిల్ 2024 నుంచి ప్రారంభం అవుతుంది ఈ దరఖాస్తు ప్రక్రియ 30 ఏప్రిల్ 2024న కాబట్టి ఆసక్తి అర్హతలు కలిగిన ప్రతి నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
Leave a Comment