ఒకటి మార్చి 2024 మంచి మంచి 20 మార్చి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి వీటికి సంబంధించి ఫలితాలను 12 ఏప్రిల్ 2024 ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్ డు విడుదల చేయనుంది
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి 517617 ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరానికి సంబంధించి 535056 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించగా ఇందులో దాదాపు తొమ్మిది లక్షల 99 వేల 698 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సర ఫలితాలను 12 ఏప్రిల్ 2024 ఉదయం 11 గంటలకు విడుదల కారున్నాయి తన ఫలితాలను చెక్ చేసుకోవచ్చు
Leave a Comment