కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ ద్వారా దేశవ్యాప్తంగా గల వివిధ కేంద్ర ప్రభుత్వ ఆఫీసులలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఇందులో భాగంగా లోయర్ డివిజన్ క్లర్క జూనియర్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర ఉద్యోగాలను బట్టి చేనున్నారు కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ పాస్ అయిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి దేశవ్యాప్తంగా గల వివిధ ప్రభుత్వ ఆఫీసులలో మొత్తం 3712 ఉద్యోగాల బట్టికి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది
ఉద్యోగాల వివరాలు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3712 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఇందులో లోయర్ డివిజన్ క్లర్క్ మరియు డేటా ఏంటి ఆపరేటర్ అలాగే పోస్టల్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు
ఈ ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హతల విషయానికి వస్తే కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ కు సంబంధించి వయస్సు పరిమితిని చూసినట్లయితే పదవ తరగతి పాసైన సర్టిఫికెట్ లో ఉన్న తేదీని మీ డేట్ అఫ్ బర్త్గా ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10వ తరగతి సర్టిఫికెట్ లో ఉన్నఉన్న తేదీని మాత్రమే దరఖాస్తు చేసుకోబోయే ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోవాలి అభ్యర్థులు 18 నుంచి 27 సంవత్సరాలు లోపు ఉండాలి. అలాగే ప్రభుత్వాన్నిబంధనల ప్రకారం వయస్సు పరిమితులు తరలింపు ఉంటుంది
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు ఇందులో ఉత్తీర్ణులైన వారికి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు అందులో కూడా పాస్ అయిన వారకి చివరగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది
ఇక ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు చూసినట్లయితే జనరల్ మరియు ఓబీసీ కేటగిరి అభ్యర్థులు 100 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి అంటే ఎస్సీ ఎస్టీ మరియు బీసీ కేటగిరి అభ్యర్థులు అలాగే మహిళా అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న ఇంటర్మీడియట్ పాసైన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు 8 ఏప్రిల్ 2024 నుంచి 30 ఏప్రిల్ 2024 లకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
Leave a Comment