Govt Jobs

ప్రభుత్వ బీమా సంస్థతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు శుభవార్త ప్రముఖ కంపెనీ అయినటువంటి ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వివిధ ఉద్యోగాల బట్టికి నోటిఫికేషన్ విడుదలైంది ఇందులో భాగంగా మొత్తం 100 స్పెషల్ ఆఫీసర్ క్యాడర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఇవి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి ఆసక్తి అర్హతలు ఉన్న నిరుద్యోగ అభ్యర్థులందరూ క్రింద ఇచ్చిన సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు

1విభాగాల వారీగా ఉద్యోగాల వివరాలు

అకౌంట్స్ 20 పోస్టులు

లీగల్ 20 పోస్టులు

మెడికల్ ఆఫీసర్ 20 పోస్టులు

ఇంజనీరింగ్ 15 పోస్టులు

ఐటి ఇంజనీరింగ్ 20 పోస్టులు

యా క్యురియల్ 5 పోస్టులు

లీగల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు లా డిగ్రీ పాసై ఉండాలి.

మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్ లేదా బిడిఎస్ లేదా సమాన విదేశీ డిగ్రీలు పూర్తి చేసి ఉండాలి

ఐటీ ఇంజనీరింగ్ ఉద్యోగానికి బిఇ లేదా బీటెక్ పాస్ అయిన అభ్యర్థులు అర్హులు

ఇంజనీరింగ్ ఉద్యోగానికి బిఇ లేదా బీటెక్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి

వయసు పరిమితి ::
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వయస్సు పరిమితిలో తరలింపు ఉంటుంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి వయస్సు పదవ తరగతి సర్టిఫికెట్ లో ఉన్న తేదీని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకుంటారు

ఎంపిక విధానము :
ఈ నోటిఫికేషన్ లో గల లీగల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపిక మూడు దశలలో ఉంటుంది అంటే మొదట ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహిస్తారు అందులో పాసైన అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు అందులోకి కూడా పాసైన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు

దరఖాస్తు ఫీజు :
ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా దరఖాస్తు ఫీజు చెల్లించాలి జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు 1000 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి మిగతా అభ్యర్థులు 250 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి

దరఖాస్తు విధానము :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అధికారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని తగు జాగ్రత్తలతో నింపాలి అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న వివిధ అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి

ముఖ్యమైన తేదీలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవడానికి 22 మార్చి 2024

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 30 ఏప్రిల్ 2024

notification

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!