Andhra Pradesh Private Jobs

ఉచిత వెబ్ డిజైనింగ్ లో శిక్షణ సర్టిఫికెట్ కూడా ఇస్తారు కేవలం వీరు మాత్రమే అర్హులు

ఎంత పెద్ద చదువులు చదువుకున్న మన లో స్కిల్స్ అనేవి లేకుంటే ఈ కాలంలో ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు మరియు విద్యార్థులకు వెబ్ డిజైన్ కోర్సు లో ఉచితంగా శిక్షణ పొందే అవకాశం లభించింది.

iit-madras మరియు ఐఐఎం అహ్మదాబాద్ ఇంక్యుబేటర్ చేసిన హెచ్సీఎల్ గ్రూప్ ఎడిట్ కంపెనీ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి భాగస్వామ్యంతో Skill – a- Than కోర్సులను ప్రారంభించారు. ఈ వెబ్ డిజైన్ కోర్సును ఆన్లైన్లో ఉచితంగా అందిస్తారు ఈ కోర్సు తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో బోధిస్తారు కాబట్టి ఎటువంటి శ్రమ అవసరం లేకుండా కేవలం ఇంట్లో నుంచి ఈ కోర్సును ఆన్లైన్లో నేర్చుకోవచ్చు

Join our Telegram GroupJoin our Telegram Group
Join our Whatsap GroupJoin our Whatsap Group

ఈ కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన వారికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ వారు ఒక సర్టిఫికెట్లు ఇస్తారు కాబట్టి ఇంట్లో నుంచి ఆన్లైన్ ద్వారా ఈ వెబ్ డిజైన్ కోర్సులను నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు మరియు నిరుద్యోగ అభ్యర్థులు అందరూ 5 ఏప్రిల్ 2024 లోపు ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే 9988853335

Online Registration

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!