Andhra Pradesh Private Jobs

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఉద్యోగాలు వివరాలకు వెంటనే కాల్ చేయండి

కడప జిల్లాలో అతి పెద్ద షాపింగ్ మాల్ అయినటువంటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వన్ గ్రామ్ గోల్డ్ సెక్షన్ లో పని చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ క్రింది ఇచ్చిన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు

సంస్థ పేరు సౌత్ ఇండియా షాపింగ్ మాల్

ఉద్యోగం పేరు సేల్స్ మ్యాన్

మొత్తం ఖాళీల సంఖ్య రెండు ఖాళీలు

ఈ ఉద్యోగాలకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. కనీసం ఇంటర్మీడియట్ పాసై ఉండాలి దాంతోపాటు రిటైల్ రంగంలో ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది

జీతం ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు వారి యొక్క అనుభవాన్ని బట్టి పది వేల రూపాయల నుంచి 15 వేల రూపాయల వరకు వేతనం అనేది ఇవ్వడం జరుగుతుంది

ఆసక్తి మరియు అర్హతలు ఉన్న కడప జిల్లాకు చెందిన పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు మరింత సమాచారం కోసం కడప కొత్త ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను సంప్రదించగలరు వివరాలకు రామాంజనేయులు 6300403202

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!