Andhra Pradesh Private Jobs

నవత కంపెనీలో ఉద్యోగాలు కడపలో జాబ్ పొందే అవకాశం

నవతా ట్రాన్స్పోర్ట్ సంబంధిత కంపెనీ అయినా నవత ఆటోమోటివ్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఆసక్తి ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగాల వివరాలు, అర్హతలు తదితర సమాచారం కోసం క్రింద ఇచ్చిన ఆర్టికల్ ని చదవండి.

సంస్థ పేరు : నవతా ఆటోమోటివ్
పని ప్రదేశం : కడప
ఉద్యోగం పేరు : అసిస్టెంట్ జనరల్ మేనేజర్
మొత్తం ఖాళీల సంఖ్య : 02 పోస్టులు
అర్హతలు : ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు సంబంధిత విభాగంలో 8 నుండి 13 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

ఆసక్తి , అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

APPLY ONLINE

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!