భారత దేశంలో అతి పెద్ద నగల షో రూం అయినటువంటి ఖజానా జువెలర్స్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి దఖాస్తులు కోరుతున్నారు. ఎంపికైన అభ్యర్థులు వివిధ ప్రదేశాలలో పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆసక్తి అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ఉద్యోగాల వివరాలు, అర్హతలు ఇతర సమాచారం కోసం క్రింద ఇచ్చిన ఆర్టికల్ ని పూర్తిగా చదవండి.
ఉద్యోగం పేరు : సేల్స్ ఎగ్జిక్యూటివ్
Eligibility: Freshers Eligible
Qualification: PUC/ HSC (Intermediate passed out) / Diploma / Any Degree
Gender: Male/Female
Languages Known: Speaking Telugu
(Salary is not a constraint for the right candidate)
ఉద్యోగం పేరు : Cashier
Eligibility: Minimum One Year Experienced preferable
Qualification: PUC/ HSC (Intermediate passed out) / Diploma / Any Degree
Gender: Male
Languages Known: Telugu
(Salary is not a constraint for the right candidate)
Interested can reach
Mr. S Kiran Kumar – 7358105860 / hrkirankumar@khazanajewellery.com
Kurnool – Mr . Mahesh – 9150028826 .
Nellore – Mr . Solam – 9493829132
Kadap – Mr . Ramanjineyulu – 9494463697
Leave a Comment