Andhra Pradesh Private Jobs

ఆంధ్రప్రదేశ్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల అభ్యర్థుల నుంచి డేటా ఎంట్రీ ఆప రేటర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ట్టు విభిన్న ప్రతిభావంతుల, హిజ్రా, వయో వృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ బి.రవిప్రకాష్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సంక్షేమ శాఖ కార్యాలయంలో పొరుగు సేవల (ఔట్ సోర్సింగ్) పద్ధతిలో అర్హు లైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, English ప్రావీణ్యం ఉండాలని పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు 20వ తేదీలోగా విజయవాడ, యనమలకుదురు రోడ్డు (74-12-2,) రాజనరేంద్ర బిల్డింగ్, మొదటి అంతస్తు)లోని తమ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!