ఇండియాలో అతి పెద్ద హైపర్ మార్కెట్ అయినటువంటి విశాల్ మార్ట్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు క్రింద ఇచ్చిన మొబైల్ నంబర్ లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
👉 సంస్థ పేరు : విశాల్ మార్ట్
👉పని ప్రదేశం : కడప
👉 ఉద్యోగాల వివరాలు :
👉అసోసియేట్ : పదవ తరగతి పాస్, అనుభవం లేనివారుకూడ ధరకాస్తు చేసుకోవచ్చు.
Skill Required: Well groomed, Team Player, Good Communication skill.•
👉క్యాషియర్ : పదవ తరగతి పాస్ మరియు కంప్యూటరు నాలెడ్జ్ , అనుభవం లేనివారుకూడ ధరకాస్తు చేసుకోవచ్చు.
Skill Required: Good in numeric, Well groomed, Team Player, Good Communication
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన మొబైల్ నంబర్ లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
అడ్రస్ : విశాల్ మార్ట్, NEW RTC BUSTAND, OPP OF DIST COURT, KADAPA
CONTACT NUMBER: 7892167190, 7794949450
Leave a Comment