నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి ఆసక్తి ఉన్న అన్ని రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఆసక్తి ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 9 మార్చి 2024 నుండి 09 ఏప్రిల్ 2024 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు ఈ క్రింద ఇచ్చిన సమాచారం పూర్తిగా చదవండి.
నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ద్వారా విడుదలైన ఈ నోటిఫికేషన్ లో మొత్తం 15 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఉద్యోగాల వివరాలు : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలలో లైబ్రరీ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, వార్డెన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యార్హతలు : ఉద్యోగాల వివరాలు : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలలో అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవతరగతి పాస్ అయి ఉండాలి.
వయసు : ఉద్యోగాల వివరాలు : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి . ఇందులో బిసి వారికీ 3 సంవత్సరాలు, ,ఎస్సి, ఎస్టీ వారికీ 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
ఫీజు : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలలో అప్లై చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఓసి అభ్యర్థులు 590 రూపాయలు, ఎస్సి, ఎస్టీ, బిసి అభ్యర్థులు 120 రూపాయలు చెల్లించాలి.
ఎంపిక విధానం : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలలో అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ & స్కిల్ టెస్ట్ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి ఆసక్తి ఉన్న అన్ని రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఆసక్తి ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 9 మార్చి 2024 నుండి 09 ఏప్రిల్ 2024 లోపు అధికారిక వెబ్‌సైట్ https://www.nift.ac.in/kolkata ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Leave a Comment