కడప జిల్లాలో అతి పెద్ద రిటైల్ స్టోర్ అయినటువంటి స్పెన్సర్ నందు పనిచేయడానికి వివిద ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ లు నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన కడప జిల్లాకు చెందిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
సంస్థ పేరు : స్పెన్సర్స్, కడప
ఉద్యోగాల వివరాలు :
1) సేల్స్ అస్సోసియేట్
2) రైడర్
3) టీం లీడర్
మంచి జీతం, ఇన్సూరెన్స్ మరియు అనుకూలమైన పనిగంటలు
అర్హతలు : కనీస విద్యార్హత 10 వతరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరు అర్హులే
పని ప్రదేశం : కడప
అనుభవం : ఫ్రెషర్ మరియు ఎక్సపీరియెన్స్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలకు సంప్రదించండి : స్పెన్సర్స్, New RTC Busstand దగ్గర, కడప . సెల్ : 9959091305