కడప జిల్లాలో 289 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్ర వ్యాప్తంగా 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ-2024 నోటిఫికేషన్ను విడుదల చేసింది.
👉ఇందులో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ తదితర యాజమాన్యాల పరిధిలోని ఖాళీలను భర్తీని చేయనున్నారు. నోటిఫికేషన్లో ఉమ్మడి వైయస్సార్ జిల్లాకు సంబంధించి మొత్తం 289 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎస్టి 105, స్కూలు అసిస్టెంట్ 81, పీజీటీ 103 పోస్టులు ఉన్నాయి.
👉 మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి