ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6100 పోస్టులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఈ నోటిఫికేషన్ను జారీ చేసింది
👉సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్ 2024
👉మొత్తం ఖాళీల సంఖ్య 6100 పోస్టులు
👉విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఎస్జీటీ పోస్టులు 2280
స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2299
టిజిటి ఉద్యోగాలు 1264
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలు 215
ప్రిన్సిపాల్ ఉద్యోగాలు 42
👉ఈ ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించి ఫిబ్రవరి 12 2024 నుంచి 22 ఫిబ్రవరి 2024 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు
👉ముఖ్యమైన తేదీలు వివరాలు
దరఖాస్తులు ప్రారంభం అయ్యే తేదీ 12 ఫిబ్రవరి 2024
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 22 ఫిబ్రవరి 2024
హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి మార్చి 5 నుంచి అందుబాటులో ఉంటాయి
డీఎస్సీ పరీక్షలు మార్చి 15 నుంచి 31 వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు మొదటి సెషన్ ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు రెండవ సెషన్ మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది ఈ పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీని మార్చి 31వ తేదీన విడుదల చేసి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరణ ఇస్తారు
👉 మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రాం ఛానల్ లో జాయిన్ అవండి