ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ లో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయడానికి వివిధ ఉద్యోగ భర్తీకి ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిక్ కింద పని చేయడం జరగాలి.
👉 సంస్థ పేరు ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్
👉ఉద్యోగం పేరు టెక్నికల్ అసిస్టెంట్
👉మొత్తం ఖాళీల సంఖ్య నాలుగు పోస్టులు
👉విద్యార్హతలు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు డిగ్రీ లోని వివిధ విభాగాల్లో పాసై ఉండాలి వయస్సు పరిమితి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు
👉వయసు పరిమితి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి కేటగిరీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు వయసు పరిమితిలో సడలింపు ఉంటుంది.
👉 ఎంపిక విధానం ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ నుంచి విడుదలైన నోటిఫికేషన్ లోని ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వెస్ట్ గోదావరి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్న సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది ఇందులో మెరిట్ ఉన్న అభ్యర్థులకు 75 పాయింట్ లు కేటాయిస్తారు అనుభవం ఉన్న అభ్యర్థులకు మరో ఐదు పాయింట్లు కేటాయిస్తారు అలాగే ఇతర క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులకు 20 పాయింట్లు కేటాయిస్తారు ఇలా మొత్తం 100 పాయింట్లు ఎవరైతే ఎక్కువ పాయింట్లు సాధిస్తారో వారిని ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తు విధానం ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్లో ఇచ్చిన దరఖాస్తు ఫారం ఫిల్ చేసి దానితో పాటుగా ఆధార్ సర్టిఫికెట్ కాస్ట్ సర్టిఫికెట్ రేషన్ కార్డ్, డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఉంటే అది కూడా అంటించి దాంతో పాటు రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలను అతికించి పూర్తి చేసిన దరఖాస్తు ఫారంను ద డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఇయర్ మేనేజర్ పి పి రోడ్ బిసైడ్ విజయ హాస్పిటల్ ఆపోజిట్ ఎంఆర్ఎఫ్ టైర్స్ నరసింహాపురం భీమవరం అనే చిరునామాలో స్వయంగా అందజేయాల్సి ఉంటుంది
👉దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 14 ఫిబ్రవరి 2024
Leave a Comment