ఆంధ్ర ప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫ్ నుండి అంగన్వాడీ వర్కర్ మరియు అంగన్వాడీ హెల్పర్లు ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉 ఈ నోటిఫికేషన్ మనకు విశాఖపట్నం జిల్లా నుంచి విడుదలైంది. ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని గలరు అంగన్వాడీ వర్కర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకోవడానికి క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ను డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
👉 సంస్థ పేరు ఆంధ్ర ప్రదేశ్ మహిళ మరియు శిశు అభివృద్ధి సంస్థ
👉ఉద్యోగాల వివరాలు అంగన్వాడీ వర్కర్ మరియు అంగన్వాడీ హెల్పర్ 👉మొత్తం ఖాళీల సంఖ్య 39
👉విభాగాల వారీగా ఖాళీల వివరాలు
🔸అంగన్వాడీ వర్కర్ రెండు పోస్టులు
🔸అంగన్వాడీ హెల్పర్స్ 37 పోస్టులు
👉విద్యార్హత ఆంధ్ర ప్రదేశ్ మహిళ మరియు శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ నుంచి విడుదలైన అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే మహిళా అభ్యర్థులు ముఖ్యంగా విశాఖపట్నం స్థానిక కలిగి ఉండాలి మరియు మహిళా అభ్యర్థులు వివాహితులే ఉండాలి దీంతో పాటు అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి పాసై ఉండాలి
👉వయస్సు పరిమితి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే మహిళా అభ్యర్థులు 1 జులై 2023 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి
👉జీతం వివరాలు ఆంధ్రప్రదేశ్ మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ నుంచి విడుదలైన అంగన్వాడీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అంగన్వాడీ వర్కర్లు ఉద్యోగానికి ఎంపికైతే 11500 అంగన్వాడీ హెల్పర్లు ఉద్యోగానికి ఎంపికైతే నెలకు 7000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుంది
👉దరఖాస్తు ఫీజు ఈ ఉద్యోగాలకు ఎటువంటి దరఖాస్తు ఫీజు అనేది అవసరం లేదు
👉ఎంపిక విధానం ఆంధ్రప్రదేశ్ మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ నుంచి విడుదలైన అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు
👉దరఖాస్తు విధానము ఆసక్తి మరియు అర్హతలు కలిగిన విశాఖపట్నం స్థానిక కలిగిన మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి సంబంధిత చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కార్యాలయం నందు లభించే దరఖాస్తు ఫారాలను స్వీకరించి ఆ దరఖాస్తు ఫారాలను ఫిలప్ చేసిన తర్వాత క్రికెట్ యొక్క హాట్ కాపీలను జత చేసి 15 ఫిబ్రవరి 2024 లోపు సంబంధిత చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వారి కార్యాలయంలో స్వయంగా అందజేయాల్సి ఉంటుంది
👉ముఖ్యమైన తేదీల వివరాలు
దరఖాస్తులు ప్రారంభం అయ్యే తేదీ 6 ఫిబ్రవరి 2024
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 15 ఫిబ్రవరి 2024
👉మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Leave a Comment