ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు నెల్లూరు జిల్లా లోని సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఐటిడిఏ ప్రాజెక్టు పరిధిలో భాగంగా ఉచిత కంప్యూటర్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ఈ శిక్షణకు నెల్లూరు చిత్తూరు ప్రకాశం తిరుపతి అన్నమయ్య జిల్లా కడప జిల్లాలకు సంబంధించిన నిరుద్యోగ యువత వారి ఆసక్తి మేరకు కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పైన రెండు నెలలు ఉచిత శిక్షణ అందిస్తున్నారు.
నేటి పోటీ ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం ఏది ప్రతి ఒకరికి తప్పనిసరిగా ఉండాలి కంప్యూటర్ పైన అవగాహన ఉన్న వాళ్ళు లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు ఈ నేపథ్యంలో కంప్యూటర్ రంగానికి సంబంధించిన కోర్సులకు విపరీతంగా డిమాండ్ అనేది పెరిగింది కాబట్టి ఈ రంగంలో కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు వేల రూపాయలు ఖర్చు పెట్టి కంప్యూటర్ పరిజ్ఞానం లేని వాళ్ళకి ఈ ఉచిత శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి నెల్లూరు చిత్తూరు ప్రకాశం తిరుపతి అన్నమయ్య జిల్లా మరియు కడప జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
ఈ శిక్షణకు సంబంధించి చరిత కంప్యూటర్స్ ఆధ్వర్యంలో ఫీల్డ్ టెక్నీషియన్ మీటింగ్ అండ్ పెరిఫెరల్ స్లో డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పైన రెండు నెలలు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు ఈ శిక్షను నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం జాతీయ రహదారి పక్కన ఉన్న యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఇస్తారు. కాబట్టి ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు 8187899877 అనే ఫోన్ నెంబరు సంప్రదించాలని కోరుతున్నారు.
మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి