ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి విసిగి వేసారిపోయిన నిరుద్యోగ యువత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో 10 ఫిబ్రవరి 2024న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
👉 ఈ జాబ్ మేళా లో అమెజాన్, medplus, బజాజ్ ఫింసెర్వ్, హెటిరో డ్రగ్స్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, టెక్ మహీంద్రా, ముత్తూట్ ఫైనాన్స్, పేటీఎం, అపోలో ఫార్మసీ, కళ్యాణి మోటార్స్, ఫ్లిప్కార్ట్, తదితర మల్టీ నేషనల్ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి
👉 ఆసక్తి అర్హతలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు అందరూ 10 ఫిబ్రవరి 2024న జరిగే మెగా జాబ్ మేళా లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము.
👉 జాబ్ మేళా తేదీ 10 ఫిబ్రవరి 2024
👉జాబ్ మేళా జరిగే ప్రదేశము కె వి కె టి ఫంక్షన్ హాల్, లిటిల్ సోల్జర్స్ స్కూల్ ఎదురుగా, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు, chittodi తోట, పిఠాపురం, కాకినాడ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
👉మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ ఏ ఛానల్ లో వెంటనే జాయిన్ అవ్వండి
Leave a Comment