కేవలం పదవ తరగతి, ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.
👉 నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనోగ్రాఫర్, కుక్ , ఫైర్ మాన్, కార్పెంటర్, లోయర్ డివిజన్ క్లర్క్, ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో పదవ తరగతి ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ పాస్ అయ్యి నిరుద్యోగ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఈ క్రింద ఇచ్చిన సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోండి
👉సంస్థ పేరు : నేషనల్ డిఫెన్స్ అకాడమీ
👉మొత్తం ఉద్యోగాల సంఖ్య : 198
🔸విభాగాల వారీగా ఖాళీల వివరాలు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 78 పోస్టులు
లోయర్ డివిజన్ క్లర్క్ 16 పోస్టులు
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 ఒక్క పోస్టు
డ్రాఫ్ట్ మెన్ రెండు పోస్టులు
కుక్ ఒక పోస్టు
కాంపోజిట్ కం ప్రింటర్ ఒక పోస్టు
మోటర్ డ్రైవర్ ఒక పోస్టులు
ఫైర్మెన్ రెండు పోస్టులు
సినిమా ప్రొడక్షనిస్ట్ ఒక పోస్టు
👉విద్యార్హతలు లోయర్ డివిజన్ క్లర్క్ స్టెనోగ్రాఫర్ మరియు కుక్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు ఫైర్ మెన్ ఉద్యోగాలకు పదవ తరగతి పాసై ఉండాలి డ్రాఫ్ట్ మాన్ సినిమా ప్రదర్శనలిస్తూ ఉద్యోగాలకు ఐటిఐ పాస్ అయి ఉండాలి
👉వయసు పరిమితి నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూనే నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకునే అభ్యర్థులకు వయసు పరిమితి దరఖాస్తు చేసుకోవడానికి పదవ తరగతి మార్కులు లిస్టు నందు ఉన్న తేదిని ప్రామాణికంగా చేసుకుంటారు కాబట్టి పదవ తరగతి సర్టిఫికెట్ లో ఉన్న తేదీతో మాత్రమే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ప్రామాణికంగా తీసుకోవాలి అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల లోపు పోస్ట్ లను బట్టి వయస్సు కలిగి ఉండాలి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వయసు పరిమితి లో ఉంటుంది
👉దరఖాస్తు ఫీజు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా అప్లికేషన్ ఫీజ్ అనేది చెల్లించాలి ఇందులో జనరల్ మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయలను దరఖాస్తు ఫీజు చెల్లించాలి అలాగే మిగతా అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు
👉ఎంపిక విధానం ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక విధానం రెండు దశల్లో ఉంటుంది ఈ క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు
👉దరఖాస్తు విధానం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ 27 జనవరి 2020 4 నుంచి ప్రారంభమైంది ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 27 జనవరి 2020 నాలుగు నుంచి 16 ఫిబ్రవరి 2024 లోపు నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణే యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
Leave a Comment