నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు కేవలం పదవ తరగతి విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నుంచి 567 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
మరిన్ని ఆప్టెడ్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవండి
ఈ ఉద్యోగాలకు పదవ తరగతి చదివిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేయగలరు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఖాళీల వివరాలు అర్హతలు జీతం మరియు వయస్సు తదితర వివరాల కోసం ఈ క్రింది ఇచ్చిన వివరాలు చూడగలరు.
సంస్థ పేరు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్
ఉద్యోగం పేరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్
మొత్తం ఖాళీల సంఖ్య 567 పోస్టులు
విద్యార్హతలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులందరూ పదవ తరగతి పాసై ఉండాలి
వయస్సు పరిమితి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉండాలి అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి కేటగిరీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు వయసు పరిమితిలో సడలింపు ఉంటుంది
జీతము ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30 వేల రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది
ఎంపిక విధానము ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానాన్ని జరుగుతుంది పరీక్షా తేదీలు ఇంకా వెల్లడించలేదు
దరఖాస్తు ఫీజు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని అభ్యర్థులందరూ ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించవలసిన అవసరం లేదు కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు
దరఖాస్తు విధానము ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులందరూ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ యొక్క అధికారిక వెబ్సైట్ నుంచి 8 ఫిబ్రవరి 2020 4 నుంచి 8 మార్చి 2020 4 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
Leave a Comment