లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవండి
న్యూఢిల్లీ లో ఉన్న భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి కాంట్రాక్టు పద్ధతిలో లా కం రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది కేవలం డిగ్రీ ఉత్తీర్ణత కలిగినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని అభ్యర్థులు అందరూ అర్హులే కాబట్టి డిగ్రీ పాసైన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి పోస్టుల వివరాలు అర్హతలు వయస్సు మరియు ఇతర వివరాల కోసం ఈ నోటిఫికేషన్ ని పూర్తిగా చదవగలరు.
సంస్థ పేరు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు
ఉద్యోగం పేరు లాక్ లాక్ కం రీసెర్చ్ అసోసియేట్
మొత్తం ఉద్యోగాల సంఖ్య 90 పోస్టులు
విద్యార్హతలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండి రీసెర్చ్ లేదా అనలిటికల్ స్కిల్స్ రాత సామర్థ్యం మరియు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి
వయస్సు పరిమితి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసు 15 ఫిబ్రవరి 2024 నాటికి 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి
రాత పరీక్ష తేదీ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకు 10 మార్చి 2024 రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ రాత పరీక్ష మొత్తం మల్టిపుల్ ఛాయిస్ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులందరూ 25 జనవరి 2024 నుంచి 15 ఫిబ్రవరి 2024 లోపు సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
ఎంపిక విధానం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను పార్ట్ వన్ మరియు పార్ట్ 2 రాత పరీక్షలు అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం అవుతుంది
దరఖాస్తు ఫీజు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరు 500 రూపాయలు దరఖాస్తు ఫీజు గా లేదా రాత పరీక్ష ఫీజు గా ఆన్లైన్లో చెల్లించాలి
Leave a Comment