Self Employment

కాంపిటీషన్ లేని సూపర్ బిజినెస్ నెలకు రెండు లక్షల ఆదాయం

ఫ్రెండ్స్ ఈ రోజు ఆయుష్ మయూర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు అందించే నేచుర్ ఇమ్యూన్ వారి ఆర్గానిక్ స్టోర్ ఫ్రాంచైజీ గురించి తెలుసుకుందాం. 

ఫ్రెండ్స్ ప్రస్తుతం మారుతున్న వాతావరణం, పెరుగుతున్న కాలుష్యం వలన మన ఆరోగ్యం చాలా దెబ్బతింటోంది. వీటితో పాటు మనం తినే ఆహార పదార్థాలలో  కూడా కెమికల్స్ వాడటం వల్ల చాలా మంది అనారోగ్యాల బారిన ప‌డుతున్నారు. వీటి నుండి త‌ప్పించుకునేందుకు అందరూ నాచురల్‌గా, ఆర్గానిక్‌గా ఉండే ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే సేంద్రియ ఆహారాలలో  ఎరువులు పురుగుల మందులు ఈ పంటలకు వాడకపోవడం ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ప్రిజర్వేటివ్స్‌ ను కలపకపోవడంతో ఆర్గానిక్ ఫుడ్ శరీరానికి ఎంతో మేలు చేస్తుందని కూడా చెబుతున్నారు.

కాబట్టి ఇలాంటి ఆర్గానిక్ సీడ్స్ అండ్ వెజిటేబుల్ స్టోర్ కి మార్కెట్ లో చాల డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఆర్గానిక్ ఐట‌మ్స్‌కు న‌గ‌రాల్లో, పట్టణాల్లో, మంచి డిమాండ్ వుంది. ఇలాంటి ఒక డిఫరెంట్ బిజినెస్ కనుక మీరు స్టార్ట్ చేస్తే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు.  సో  మీరు కూడా మీ ఏరియాలో ఇలాంటి మంచి డిమాండ్ ఉన్న ఆర్గానిక్ సీడ్స్ అండ్ వెజిటేబుల్ స్టోర్ ను స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న ఫోన్ నంబర్ కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. 

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!