Andhra Pradesh

కడప జిల్లాలో శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు

ఉన్నతి ఫౌండేషన్, బెంగళూరు వారి ఆధ్వర్యంలోనిరుద్యోగ యువతీ,యువకులకు 35 రోజుల పాటు Tally+GST, ComputerSkills, Spoken English, Life Skills & Retail Sងយ៉ាង ఉచిత అత్యున్నత నైపుణ్య శిక్షణ మరియు 100% ఉపాధి/ ఉద్యోగ అవకాశములు.

శిక్షణ తదనంతరం సర్టిఫికేట్ తోపాటు వివిధ సంస్థల నందు 100% ఉద్యోగ అవకాశములు కల్పించబడును. శిక్షణ తదనంతరం వివిధ Private సంస్థలలో బెంగుళూరు/ హైదరాబాద్/ చెన్నె ఎందు కనీస నెలసరి జీతం రూ. 15,000/- మించి ఉద్యోగ అవకాశమును 100% కల్పించబడును.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

TALLY + GSTComputer

SkillsRetailCustomer Relations

Spoken EnglishLife Skills (Personality Development)

Interview SkillsCommunication Skills

వయస్సు : 18+ సం నుండి 26 సం. లోపు

విద్యార్హత : 10th Pass / Fail, ITI Pass/ Fail,DiplomaPass/Fail. Intermediate Pass / Fail, Degree Pass / Fail.

శిక్షణా సమయంలోబెంగళూరు నందు Food andశిక్షణ తదనంతరం వివిధ Private సంస్థలలో బెంగుళూరు/ హైదరాబాద్/ చెన్నె ఎందు కనీస నెలసరి జీతం రూ. 15,000/- మించి ఉద్యోగ అవకాశమును 100% కల్పించబడును. Accommodation కోసం విద్యార్దులు రూ. 4,000/- ఫీజు చెల్లించవలెను.

మరిన్ని వివరములకు సంప్రదించండి: HARIPRASAD – 9000487423

About the author

Admin

Leave a Comment

error: Content is protected !!