Andhra Pradesh

క్రిస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు

న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (క్రిస్)కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీలు: 18

• ఆసిస్టెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్(ఏఎస్ఈ)

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్ తోపాటు గేట్ – 2023లో అర్హత సాధించి ఉండాలి.

వయోపరిమితి: 2023 డిసెంబరు 20 నాటికి 22 నుంచి 27 సంవత్పరాల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ.63,000

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 20

వెబ్ సైట్:https://cris.org.in/crisweb/designl/indexca-reer.jsp

About the author

Admin

Leave a Comment

error: Content is protected !!