Andhra Pradesh

భారతీదాసన్ ఇన్స్టిట్యూట్ ఎంబీఏ

తిరుచిరాపల్లిలోని భారతీదాసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్… రెండేళ్ల ఎంబీఏ ప్రోగ్రామ్ లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

• రెసిడెన్షియల్ ఎంబీఏ ప్రోగ్రామ్

స్పెషలైజేషన్స్: మార్కెటింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్ ండ్ సప్లయ్ చైన్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, డిజిటల్ బిజినెస్ అండ్ అనలిటిక్స్ అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. క్యాట్ 2023, జీమ్యాట్ 202-24, స్టాట్ 2024 స్కోరు కలిగి ఉండాలి.

ఎంపిక : గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా ఆన్లైన్

దరఖాస్తుకు చివరి తేదీ:2024 జనవరి 31

వెబ్సైట్: https://him.edu/index/

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!