పుణెలోని ఐసీఎంఆర్- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కింద పేర్కొన్న రెగ్యులర్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 80
1. టెక్నికల్ అసిస్టెంట్(గ్రూప్-బి టెక్నికల్, నాన్ మినిస్ట్రీ రియల్): 49 పోస్టులు
2. టెక్నీషియన్-1(గ్రూప్-సి టెక్నికల్, నాన్ మినిస్టీరి యల్); 31 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి/ ఇంట ర్మీడియట్, సంబంధిత విభాగంలో డిప్లొమా(ఇంజనీ రింగ్), డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
జీత భత్యాలు: నెలకు టెక్నికల్ అసిస్టెంట్కు
రూ.35,400 – రూ.1,12,400, టెక్నీషియకు రూ.19,900 –
రూ.6,200
ఎంపిక విధానం: ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా దరఖాస్తు రుసుము: రూ.300, ఎస్సీ, ఎస్టీ, దివ్యాం గులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మిన హాయింపు ఉంటుంది.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తుకు చివరి తేదీ:
డిసెంబరు 10
ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు: డిసెంబరు 16, 17
వెబ్సైట్: https://niv.icmr.org.in/
Leave a Comment