• ప్రాజెక్ట్ స్టోర్ ఆఫీసర్: 01
• ప్రాజెక్ట్ సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్: 15
అర్హత: డిగ్రీ (బీఏ/ బీకాం/ బీఎస్సీ/ బీసీఏ)తో పాటు పని అనుభవం.
వయసు: 56 ఏళ్లు మించకూడదు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-12-2029.
వెబ్సైట్: https:/www.drdo.gov.in/