కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో డీడీయూజీకేవై పథకం ద్వారా సీ-డ్యాప్ సౌజన్యంతో రాయలసీమ జిల్లాల్లోని గ్రామీణ నిరుద్యోగ యువతకు కడపలో ఉచిత శిక్షణతో కూడిన ఉపాధిని కల్పించనున్నట్లు నిహార్ స్కిల్ ఎడ్యుకేషన్ సంస్థ రీజినల్ కో ఆర్డినేటర్ సుబ్బరామిరెడ్డి తెలిపారు. నాలుగు నెలల కాల వ్యవధిలో ఉచితంగా కంప్యూటర్ హార్డ్వేర్, ఎమెర్జెన్సీ, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు.