ఆంధ్ర ప్రదేశ్ వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుంచిఉ మ్మడి తూర్పుగోదావరి జిల్లా అందు నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ప్రోగ్రామ్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు కాకినాడలోని రాజమహేంద్రవరం నందు పని చేయవలసి ఉంటుంది.
ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ పద్ధతిలో అంటే కేవలం ఒక సంవత్సర కాలానికి కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు కాబట్టి ఆసక్తి అర్హతలు ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని సంబంధిత అర్హత పత్రాలను జతపరిచి 7 జూన్ 2023 సాయంత్రం ఐదు గంటల లోపు స్వయంగా క్రింద తెలిపిన అడ్రస్ నందు అందజేయాలి.
ఉద్యోగం పేరు : ఆడియోమెట్రీ పాస్ లేదా ఆడియోమెట్రీ టెక్నీషియన్
మొత్తం ఖాళీల సంఖ్య : ఒక పోస్టు
విద్యార్హత :: ఇంటర్మీడియట్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి adiyalu జీలో బీఎస్సీ లేదా డిప్లమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ లేదా బిఎస్సి నందు స్పీచ్ మరియు లాంగ్వేజ్ సైన్స్ లేదా బ్యాచిలర్ ఇన్ ఆడియో లజీ స్పీచ్ మరియు లాంగ్వేజ్ పాథాలజీ పాస్ అయి ఉండాలి
ఆసక్తి కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ కొరకు ఈస్ట్ గోదావరి జిల్లా వెబ్ సైట్ నందు కానీ లేదా www.kakinada.ap.gov.in అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తుతోపాటు తమ విద్యార్హతలు ఒక జిరాక్స్ కాపీని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ వారి కార్యాలయం, కాకినాడ నందు 3 జూన్ 2023 నుంచి 7 జూన్ 2023 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయం పనివేళల్లో స్వయంగా సమర్పించాలి.
Leave a Comment