TREIRB Telangana Gurukulam Jobs : తెలంగాణ గురుకులాల్లో ఉద్యోగాలు
30 Views
1 min read
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త… ! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ నుండి బిసి సంక్షేమ గురుకుల విద్య సంస్థలు మరియు గురుకుల విద్యాలయాల సంస్థలలో రెగ్యులర్ పద్దతిలో వివిధ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (TREIRB)
Leave a Comment