రాశి ఫలాలు

మకరరాశి రాశీ ఫలాలు | Capricorn Sign Free Telugu Rasi Phalalu

Sree Shobhakruth Nama Samvatsara Makara Rasi / Capricorn Sign Free Telugu Rasi Phalalu

30-05-2023 మంగళవారం

వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్య వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తికావు.  బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. 

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండిటెలిగ్రామ్ గ్రూప్ లింక్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!