Govt Jobs Private Jobs

IRCTC Walk in Interview Jobs 2023 || ఇండియన్ రైల్వే లో ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీ

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ , సౌత్ సెంట్రల్ జోన్ కాంట్రాక్ట్ పద్దతిలో ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

ముఖ్యాంశాలు:-

ఇండియన్ రైల్వే లో కొత్త ఉద్యోగాలు భర్తీ

పరీక్షా లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

ఆంధ్ర, తెలంగాణాలో జాబ్స్ పొందే అవకాశం

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC)
హాస్పిటాలిటీ మానిటర్
www.namastekadapa.com
ముఖ్యమైన సమాచారం
ఉద్యోగాల వివరాలుహాస్పిటాలిటీ మానిటర్
మొత్తం ఖాళీల సంఖ్య42 ఖాళీలు
అర్హతలు :అభ్యర్థి హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ లో ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి
వయసుకనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
పని ప్రదేశంఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్ ఘడ్
ఎలా అప్లై చేసుకోవాలిఅభ్యర్థులు ఇంటర్వ్యూ కోసం ఇన్స్టిట్యూట్ అఫ్ హోటల్ మేనేజ్ మెంట్, ఎఫ్-రో , విద్యానగర్, డిడి కాలనీ, హైదరాబాద్ అనే అడ్రస్ లో జరిగే ఇంటర్వ్యూ కు హాజరుకావాలి.
ముఖ్యమైన తేదిల వివరాలుఇంటర్వ్యూ జరిగే తేదీలు ఏప్రిల్ 8 మరియు ఏప్రిల్ 9 తేదీల్లో జరుగుతాయి.
నోటిఫికేషన్డౌన్‌లోడ్ చేయండి
అధికారిక వెబ్‌సైట్ఇక్కడ క్లిక్ చేయండి
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!